Why extra marital affairs could be right ... వివాహేతర సంబంధం నేరం కాదు
వివాహేతర సంబంధం నేరం కాదు దానిని సామాజిక తప్పిదంగానే పరిగణించాలి నేరమని చెప్పే సెక్షన్ 497 రాజ్యాంగ వ్యతిరేకం అక్రమ సంబంధం కారణంగా విడాకులు పొందవచ్చు అయిదుగురు సభ్యుల ‘సుప్రీం’ ధర్మాసనం తీర్పు దానిని సామాజిక తప్పిదంగానే పరిగణించాలి నేరమని చెప్పే సెక్షన్ 497 రాజ్యాంగ వ్యతిరేకం అక్రమ సంబంధం కారణంగా విడాకులు పొందవచ్చు అయిదుగురు సభ్యుల ‘సుప్రీం’ ధర్మాసనం తీర్పు వివాహేతర సంబంధం క్రిమినల్ నేరం కాదు. అయితే దాన్ని సామాజిక తప్పిదంగా పరిగణించాల్సి ఉంటుంది. వివాహం రద్దు, విడాకులు పొందడానికి అది కారణం అవుతుంది. కుటుంబాలను విధ్వంసం చేసేలా సామాజిక లైసెన్సు ఇవ్వడమంటూ ఉండదు.’’ -జస్టిస్ దీపక్ మిశ్ర సెక్షన్ 497 ఏమి చెబుతోంది? ‘‘ఎవరైనా తనకు తెలిసిన లేదా వేరే వ్యక్తి భార్య అని భావించిన మహిళతో... ఆ వ్యక్తి (భర్త) అనుమతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది వివాహేతర సంబంధం కింద నేరం అవుతుంది. అత్యాచారం కిందికి రాదు’’ ఇందుకు అయిదేళ్ల జైలు శిక్షగానీ, జరిమానాగానీ, రెండూగానీ విధించే అవకాశం ఉంది. బ్రిటిష్ వలస పాలన నాటి మరో చట్టాన్ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివాహేతర సం...